ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగం…
జూన్ 28, 2023….
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: గ్రీష్మ
మాసం: ఆషాఢ
పక్షం: శుక్ల – శుద్ధ
తిథి: దశమి రా.11:16 వరకు
తదుపరి ఏకాదశి
వారం: బుధవారం – సౌమ్యవాసరే
నక్షత్రం: చిత్ర ప.12:46 వరకు
తదుపరి స్వాతి
యోగం: పరిఘ 05:48 వరకు
తదుపరి శివ రా.తె.04:54 వరకు
తదుపరి సిద్ధ
కరణం: తైతుల ఉ.11:04 వరకు
తదుపరి గరజ రా.11:16 వరకు
తదుపరి వణిజ
వర్జ్యం: సా.06:35 – 08:14 వరకు
దుర్ముహూర్తం: ప.11:52 – 12:45
రాహు కాలం: ప.12:19 – 01:58
గుళిక కాలం: ఉ.10:40 – 12:19
యమ గండం: ఉ.07:23 – 09:01
అభిజిత్: 11:53 – 12:45
సూర్యోదయం: 05:44
సూర్యాస్తమయం: 06:54
చంద్రోదయం: ప.01:57
చంద్రాస్తమయం: రా.01:08
సూర్య సంచార రాశి: మిథునం
చంద్ర సంచార రాశి: తుల
దిశ శూల: ఉత్తరం
అశాదశమి
చాక్షుష మన్వాది
గౌరీ – మహాలక్ష్మీ వ్రతారంభం
శాకాంబరీ పూజ
కంచి జగద్గురు శ్రీ
అద్వైతానన్దబోధేన్ద్ర సరస్వతి
స్వామి పుణ్యతిథి
గిరిజ పూజా
పండరిపూర్ వక్రీ పల్లకీసేవ
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి
పవిత్రోత్సవ అంకురార్పణ
పూరి జగన్నాథ తిరుగు
రథయాత్ర
గుప్త – గుహ్య – వారాహీ
ఆషాఢ నవరాత్ర వ్రతోధ్యాపన
పాండురంగ నవరాత్రారంభం
ఏకభుక్తము
పంచగవ్య సేవనము
చాతుర్మాస్య వ్రత
నియమారంభం