విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ లో ఖాళీ గా ఉన్న 43 పోస్టుల భర్తీకి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ఈ నెల 21వ తేదీ నుండి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. సూపర్‌ స్పెషలిస్ట్‌ వైద్యులకు రూ.1.6 లక్షలు జీతం ఉండగా… జనరల్‌ స్పెషలిస్ట్‌ వైద్యులకు రూ. 92 వేలు వేతనం చెల్లించనున్నట్లు వెల్లడించింది ప్రభుత్వం.