బిజీబిజీ జీవితాల్లో శృంగారానికి చాలా మంది దూరంగా ఉంటున్నారు . కానీ రోజూ శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
35 ఏళ్లు వచ్చేసరికి బాధ్యతలు మీద పడి ఆ సుఖానికి దూరమైపోతున్నారు. కానీ ఈ వయసులో వారానికి కనీసం 2 సార్లు సెక్స్ చేస్తే షుగర్, గుండె సంబంధిత సమస్యలు దరి చేరవట. 40 ఏళ్లలో ఏడాదికి కనీసం 86 సార్లు, 50 ఏళ్లలో ఏడాదికి 69 సార్లైనా సెక్స్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తున్నారు.