మెక్సికోలో కాల్పులు కలకలం రేపాయి. పశ్చిమ మెక్సికన్ రాష్ట్రమైన జాలిస్కోలోని ఒక బార్లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

మెక్సికో స్వాతంత్య్ర దినోత్సవం సంద్భంగా జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో ఈ కాల్పులు జరిగాయని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించామని పేర్కొన్నారు.