దేశ ప్రధాని కావడం నాయకులు జీవితకాలం అచీవ్మెంట్గా భావిస్తారు.

గుజరాత్లో 1950 సెప్టెంబర్ 17 న జన్మించిన మోదీ చాయ్ వాలాగా ఉన్న తండ్రికి బాల్యంలో సాయంగా ఉన్నారు. BJP నాయకుడి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా మోదీ ఎదిగారు.

2014 లో BJP అధికారంలోకి రావడంతో PM గా బాధ్యతలు స్వీకరించారు. తనదైన నిర్ణయాలతో ప్రపంచ దేశాలను తనవైపు తిప్పుకున్నారు. మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు.