ఫ్లిప్కార్ట్ షాపింగ్ చేసేవారికి శుభవార్త. కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ‘ప్రైస్ లాక్’ పేరుతో వస్తోన్న ఈ ఫీచర్ ద్వారా ఎన్నో బెనిఫిట్స్ పొందొచ్చు. దీనిద్వారా కస్టమర్లు వారికినచ్చిన ప్రొడక్ట్ను చిన్న మొత్తంతో ముందుగానే బుక్ చేసుకోవచ్చు.

ఇలా బుక్ చేసుకున్న వారికి తర్వాత ఆ ప్రొడక్ట్ ధర పెరిగితే ఇబ్బంది ఉండదు. బుక్ చేసుకున్న మొత్తానికే ఆ ప్రొడక్ట్ కొనుగోలు చేయొచ్చు.