నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మనవరాలు జొలేకా మండేలా (43) కన్నుమూశారు.
రచయిత, ఉద్యమకారిణి అయిన జొలేకా రొమ్ము క్యాన్సర్ తో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. తనకు క్యాన్సర్ సోకడంతో దానికి సంబంధించిన చికిత్స, తన చిన్నతనంలో లైంగిక వైధింపులు, డ్రగ్స్‌కు అలవాటు తదితర అంశాలపై ఇటీవలే డాక్యుమెంట్లో పేర్కొన్నారు.