కమెడియన్ అలీ MPగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. YCP తరఫున ఆయన ఎన్నికల బరిలో నిలవనున్నట్లు సమాచారం.
ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న కర్నూలు లేదా నంద్యాల నుంచి MPగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు టాక్. ఇదే విషయాన్నిCM జగన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఇటీవల YCP సామాజిక సాధికారత యాత్రల్లో కూడా పాల్గొన్నారు. అలీ ప్రస్తుతం AP ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఉన్నారు.