మహాలక్ష్మి పేరుతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత “బస్సు సర్వీసులు ఎంతోమంది మహిళల పాలిట వరంగా మారింది.

ఉచిత బస్సు సర్వీసును ఉపయోగించుకొని చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ 15 రోజులపాటు చేసిన సర్వేలో వెల్లడించింది.

గతంలో అనారోగ్య సమస్య తలెత్తితే అంతదూరం నుంచి నగరంలోని ఆస్పత్రులకు రాలేక స్థానికంగా చికిత్స చేయించుకొనేవారని పేర్కొంది.