ద్రాక్షలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ ముఖంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి కాంతివంతం చేస్తాయి.
కాబట్టి 5 ద్రాక్షలను తీసుకుని వాటిని గుజ్జులా రుబ్బుకోవాలి. దీనికి ఒక చెంచా పెరుగు, ఒక చెంచా నిమ్మరసం కలపండి. దీన్ని మీ ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇవి పొడి చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే ఇది రంధ్రాలను క్లియర్ చేసి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.