విభిన్న చిత్రాలతో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు సుహాస్. ఆయన హీరోగా, అనిల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమాలో స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు సమాచారం.

‘మహా నటి’ కీర్తి సురేశ్ ఈ మూవీలో సుహాస్ సరసన నటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.