ఈ నెల 11న టీడీపీ అధినేత చంద్రబాబును మెగాస్టార్ చిరంజీవి కలవనున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో జరిగే ఈ భేటీలో వీరిద్దరూ వర్తమాన రాజకీయాలపై చర్చించనున్నట్లు సమాచారం.

అనంతరం ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.