మలయాళ చిత్రం ‘లూసిఫర్’కు రిమేక్గా తెరకెక్కిన చిత్రమే ‘గాడ్ ఫాదర్’. ఈ చిత్రంలో చిరంజీవి నటించిన మోహన్ రాజా దర్శకత్వం వహించారు.

ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేదు. అయితే, త్వరలో వీరి కాంబో రిపీట్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రాజా చెప్పిన కథ చిరుకి నచ్చినట్లు.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన డిటెయిల్స్ ను అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.