పాకిస్థాన్ లో ఓ బిచ్చగాడు అత్యంత సంపన్నడుగా నిలిచాడు. ముల్తాన్ నగరంలో పంజాబ్ ప్రావిన్స్లో షౌకత్ అనే బిచ్చగాడు నివసిస్తున్నాడు. 2021 అక్టోబర్లో అతని బ్యాంక్ అకౌంట్లో 1.7 మిలియన్ డాలర్లు(14-15 కోట్లు) ఉన్నాయి.

అతను రోజుకి రూ.1000 పైగా యాచకం చేసి సంపాదిస్తున్నాడు. తనపిల్లలకు రూ.కోటి బీమా చేయించాడు. వారు సంపన్నులు చదివే పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఇలా పాకిస్థాన్లో రిచెస్ట్ బిచ్చగాడిలా వార్తలో నిలిచాడు.