ఈ వారం చంద్రునికి సమీపంలో మెర్క్యురీ, బృహస్పతి, వీనస్, యురేనస్, మార్స్ గ్రహాలు ప్రతిరోజూ సాయంత్రం దగ్గరగా వస్తాయి. దీనిని ఖగోళ శాస్త్రంలో సంయోగం అంటారు.
మంగళవారం అంటే, ఈ రోజు రాత్రి, సూర్యాస్తమయం లో ఈ అద్భుతం జరుగనుంది.
ఈ గ్రహాల వ్యాప్తి భూమిపై ఎక్కడి నుండైనా చూడవచ్చు, బృహస్పతి, శుక్రుడు, అంగారక గ్రహాలు వాటి ప్రకాశం కారణంగా సులభంగా కనిపిస్తాయి.