స్టార్ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్కు ED (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
రియల్ ఎస్టేట్ స్కామ్కు సంబంధించి ఈ నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. లక్నోకు చెందిన తులసియాని రియల్ ఎస్టేట్ సంస్థకు గౌరీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.
ఆ కంపెనీ ఇన్వెస్టర్లు, బ్యాంకుల నుంచి రూ.30 కోట్ల మేర ఆర్థిక మోసానికి పాల్పడింది. దీంతో ఆమెకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.