జూన్ 11 నాటికి విద్యా వాలంటీర్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
వచ్చే విద్యాసంవత్సరంలో తొలిరోజు నుంచే విద్యా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. DSC ద్వారా టీచర్ల నియామకానికి 6-9 నెలల టైమ్ పట్టే అవకాశం ఉండడంతో వాలంటీర్లతో పాఠాలు చెప్పించనుంది.
గతంలో 12,600 మంది విద్యా వాలంటీర్లుగా పనిచేయగా, ఈసారి స్కూళ్లలో ఉన్న ఖాళీల ప్రకారం ఎంపిక చేయనున్నారు.