శృంగార సమయంలో స్త్రీలు.. పురుషుల్లో కొన్నింటిని గమనిస్తారని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలు ఆ సమయంలో పురుషుల ఆకృతి, కండలు, ముఖాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తారట.

కళ్లు మూసుకుని కూడా అతని రూపాన్ని ఆస్వాదిస్తుంటారట. శృంగారం వేళ పురుషుల్లో స్త్రీలు గమనించే మరో అంశం శ్వాస. పురుషుడు ఎంత వేగంగా శ్వాస తీసుకుంటే స్త్రీ అంత తృప్తి చెందుతుందట. పురుషుడి చేతివేళ్లను స్త్రీలు బాగా గమనిస్తారట.