ఏప్రిల్ 1 నుంచి రెండు బ్యాంకులు విలీనం కానున్నాయని RBI తెలిపింది. ఫిన్కోర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ అనే రెండు బ్యాంకులు ఒకటి కానున్నాయని వెల్లడించింది.
దీంతో ఫిన్కోర్ స్మాల్ ఫైనాన్స్ వాటాదారులు తమ వద్ద ఉన్న ప్రతి 2,000 షేర్లకు లిస్టెడ్ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కు చెందిన 579 షేర్లను పొందుతారు.