సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ పురస్కారాలను తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ విన్నర్లు ఒకే ఫ్రేమ్లో ఉన్న ఫొటోను అకాడమీ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.

బెస్ట్ యాక్టర్ మర్ఫీ (ఓపెన్హెమర్), సపోర్టింగ్ యాక్టర్ రాబర్ట్ డౌనీ(ఓపెన్హెమర్), ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్), ఉత్తమ సహాయ నటి రాండాల్ఫ్(ది హోల్డోవర్స్) ఒకేచోట కలిసి ఫొటోకు ఫోజులిచ్చారు.