మే 13న లోక్ సభ ఎన్నికల పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాల ప్రకటన ఉండడంతో పలు ప్రవేశ పరీక్షల తేదీలు మారే అవకాశం కనిపిస్తోంది.

పరీక్షల రీషెడ్యూల్ పై రేపు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే విడుదలైన షెడ్యూల్ ప్రకారం మే 9 నుంచి 12 వరకు EAPCET, జూన్ 4, 5 తేదీల్లో ఐసెట్, జూన్ 3న లాసెట్ నిర్వహించనున్నారు.