మనిషి పుర్రెలోని చిన్న భాగాన్ని తొలగించి N1 అనే చిప్ ను అమరుస్తారు. దీని వ్యాసం 8MM మాత్రమే. వెంట్రుకతో పోలిస్తే 20వ వంతు మందం ఉంటుంది. చిప్ లోని 3వేలకుపైగా మైక్రో ఎలక్ట్రోడ్లను మెదడులోని ముఖ్య భాగాలకు అనుసంధానిస్తారు.
ఇవి న్యూరాన్ ల మధ్య ప్రసారమయ్యే మెసేజ్లను గుర్తించి చిపనకు పంపుతాయి. అక్కడి నుంచి బయటకు కంప్యూటర్తో అనుసంధానించి ఆలోచనలను ప్రభావితం చేయొచ్చు.