రాగిలో ఐరన్ ఎక్కువ ఉండటంతో రక్తహీనతతో బాధపడేవారు తీసుకోవడం మంచిది
రాగి జావను రోజూ తీసుకోవడంతో ఎముకలు దృఢంగా ఉంటాయి
రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలా గుండెజబ్బులు రాకుండా చూసుకోవచ్చు
రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయి
బరువు తగ్గాలనుకునే వారు రోజూ రాగిజావ తీసుకోవడం మంచిది
ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది
షుగర్ ఉన్న వారు చక్కెరకు బదులుగా మజ్జిగ, ఉప్పుతో తీసుకోవాలి.