ED : షారుఖ్ ఖాన్ భార్యకు నోటీసులు జారీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
స్టార్ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్కు ED (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ స్కామ్కు సంబంధించి ఈ నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. లక్నోకు చెందిన తులసియాని రియల్ ఎస్టేట్ సంస్థకు గౌరీ బ్రాండ్…