Category: భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా

సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌కు వినతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం రిపోర్టర్ : వెల్దండి దుర్గాప్రసాద్ సింగరేణి CMD బలరాం నాయక్‌కు దళిత జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర నాయకులు రత్నాకర్ మాట్లాడుతూ.. సింగరేణి పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులు సమావేశం కోసం…

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి వనమా…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాత పాల్వంచ రిపోర్టర్ : వెలదండి దుర్గాప్రసాద్ పాత పాల్వంచ నివాసి యాకూబ్ పాన్ షాప్ యజమాని యాకూబ్ కుమారుని వివాహ రిసెప్షన్ లో మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ…

కేటీపీఎస్ విద్యుత్ కళాభారతి గ్రౌండ్ నందు  ఘనంగా ప్రారంభమైన మూడు జిల్లాల స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్.     

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రిపోర్టర్ దుర్గాప్రసాద్ వాసు మెమోరియల్ స్మారక 18వ ఫుట్బాల్ టోర్నమెంట్ను శనివారం నాడు కేటీపీఎస్ ఓ అండ్ ఎం స్పోర్ట్స్ కార్యదర్శి మహేష్, మరియు పీలే శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ పోటీల్లో మూడు జిల్లాల నుండి…

ఇందిరమ్మ గృహాల మంజూరులో సర్వేను వేగవంతం చేయాలి – రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచరిపోర్టర్ దుర్గాప్రసాద్ తెలంగాణా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న ఇందిరమ్మ పక్కా గృహాల మంజూరులో సర్వే అధికారులు సర్వేను వేగవంతం చేయాలనీ రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు…

పాల్వంచలో కేక్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల

పాల్వంచలో అంబేద్కర్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కేక్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. శనివారం కేక్ ఫ్యాక్టరీ ని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తోపాటు కొత్వాల ప్రారంభించారు.…

పోస్టల్ ద్వారా వస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేయాలి…           

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచరిపోర్టర్ : దుర్గా ప్రసాద్ అంకితభావంతో ముందుకెళ్లాలి…పోస్టల్ ఎస్పీ (ఉమ్మడి ఖమ్మం జిల్లా) స్థానిక పాల్వంచ పోస్ట్ ఆఫీస్ కార్యాలయము నందు శనివారం సాయంత్రం జరిగిన పోస్టల్ సిబ్బంది సమావేశంలో పాల్గొని మాట్లాడినారు. ఈ సమావేశంలో పాల్వంచ సబ్…

భారతరత్న వాజపేయి శత జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన బిజెపి నాయకులు బుడగం రవి                     

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ రిపోర్టర్ : దుర్గాప్రసాద్ భారత మాజీ ప్రధాని, భారత రత్న, కి, శే, వాజపేయి గారి శతజయంతి సందర్బంగా వారికీ ఘనంగా నివాళులు అర్పించి, ప్రభుత్వహాస్పిటల్ లో పేషంట్స్ కు బ్రెడ్, పాలు, పండ్లు వితరణ చేయడం…

పాల్వంచ త్రివేణి పాఠశాలలో మాజీ ప్రధానికి ఉపాధ్యాయుల ఘన నివాళి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రిపోర్టర్ : దుర్గాప్రసాద్ స్థానిక పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్ లోగల త్రివేణి పాఠశాలలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి గణ నివాళి అర్పించారు. పాఠశాల ప్రిన్సిపల్ జి. నేతాజీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు…

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులు అర్పించిన పట్టణ కాంగ్రెస్ శ్రేణులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ రిపోర్టర్ : దుర్గాప్రసాద్ పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులు అర్పించిన పట్టణ కాంగ్రెస్ శ్రేణులు. భారత రత్నకు మన్మోహన్ సింగ్ అన్నివిదాల అర్హుడన్న…

పాత పాల్వంచ అయ్యప్పస్వామి మహాపడిపూజలో పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచరిపోర్టర్ దుర్గా ప్రసాద్ పాత పాల్వంచలో సోమవారం రాత్రి నిర్వహించిన అయ్యప్పస్వామి మహాపడిపూజలో రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని, పూజలు చేసారు. పాత పాల్వంచలోని రజక సంఘం ఆధ్వర్యంలో 30…

20 మంది CMRF లబ్ధిదారులకు 6,50,000 లక్షలు రూపాయలు విలువగల చెక్కులను పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకరకగూడెం మండలంరిపోర్టర్ వేలదండి దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పర్యటనలో భాగంగా తాటిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశం లో భాగంగా కరకగూడెం మండలానికి చెందిన 20 మంది CMRF లబ్ధిదారులకు 6,50,000…

పాల్వంచ త్రివేణి పాఠశాలలో జరుపుకున్న సెమి క్రిస్మస్ వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రిపోర్టర్ దుర్గాప్రసాద్ స్థానిక పాల్వంచ పట్టణం లోని దమ్మపేట సెంటర్ లో గల త్రివేణి పాఠశాలలో సెమి క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. ముందుగా పాఠశాల ప్రాంగణాన్ని అంతా విద్యుత్ దీపాల వెలుగుల్లో దేదీవ్యమానంగా తయారుచేసారు. పాఠశాల…

ప్రధానిగా తెలుగు ఖ్యాతిని దేశవిదేశాల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి P.V  – రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రిపోర్టర్ వెలదండి దుర్గా ప్రసాద్ భారత దేశ ప్రధానిగా తెలుగు ఖ్యాతిని దేశ విదేశాల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి పి.వి. నరసింహారావు అనీ రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. భారత…

కరకగూడెం మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 102 నూతన అంబులెన్స్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు

ఎమ్మెల్యే పాయం ఘన స్వాగతం పలికిన మెడికల్ సిబ్బంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకరకగూడెం మండలంరిపోర్టర్ : దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండల పరిధిలోని ప్రాథమిక వైద్యశాలలో నూతన 102, అంబులెన్స్ లను పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం…

క్రిస్టియన్ సోదరులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల

రిపోర్టర్. దుర్గా ప్రసాద్. ఉమ్మడి ఖమ్మం-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని క్రిస్టియన్ సోదరులకు రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహానికి వచ్చిన RCM చర్చి ఫాదర్ విజయరావు, చర్చి…

అరుదైన అవార్డు గ్రహీత వెంకట రమేష్ ను అభినందించిన కేఎల్ఆర్ విద్యాసంస్థల చైర్ పర్సన్ కె నాగమణి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచరిపోర్టర్ : దుర్గా ప్రసాద్ కేఎల్ఆర్ విద్యాసంస్థలలో పనిచేస్తున్న పి వెంకట రమేష్ కు అత్యంత విద్యా సలహాదారుగా అవార్డుతో గౌరవింపబడ్డారు. ఆసియా టుడే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారాప్రతిష్టాత్మకమైన మోస్ట్ ఎడ్మి రడ్ అకాడమిక్ అడ్వైజర్ అవార్డు…

అటవీ అధికారులు రహదారిపై పెట్టిన బ్యారికేడ్లను వెంటనే తొలగించాలి – DCMS చైర్మన్ కొత్వాల

కొత్వాల చొరవతో రహదారి పునరుద్ధరణ పాల్వంచ ఫారెస్ట్ ఆఫీస్ రోడ్డుకు ఇరువైపులా రహదారిపై పెట్టిన బ్యారికేడ్లను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అధికారులను కోరారు. ఈ మేరకు కొత్వాల తోపాటు కాంగ్రెస్ నాయకులు శనివారం మునిసిపల్…

రైతు సదస్సు జరిగే జగన్నాధపురం రైతు వేదికను సందర్శించిన… – DCMS వైస్ చైర్మన్ కొత్వాల

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో ఈనెల 3వ తేదీన నిర్వహించే రైతు సదస్సులలో భాగంగా జరిగే జగన్నాధపురం రైతు వేదికను శుక్రవారం DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సందర్శించారు. రెవిన్యూ, వ్యవసాయ శాఖ, మండల పరిషత్ అధికారులతో కలిసి…

పాల్వంచ మున్నూరు కాపు సంఘం కార్యాలయం ప్రారంభోత్సవం

మే 21, 2023 ఆదివారం ఉదయం 10:30 గంటలకు పాల్వంచ నటరాజ్ సెంటర్లో తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణ, మండల కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తున్నట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ తెలిపారు.…

కొత్తగూడెం పట్టణ మున్సిపాలిటీలో 37 మంది కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన MLA వనమా

పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరం.. – MLA వనమా బుదవారం రోజు కొత్తగూడెం మున్సిపాలిటీ వివిధ వార్డులలో 37 మంది కళ్యాణ్ లక్ష్మీ లబ్ధిదారులకు సుమారు 3,70,492 రూపాయల చెక్కులను తన చేతులు మీదుగా స్వయంగా పంపిణీ…

నిరుద్యోగ నిరసన దీక్ష విజయవంతం చేయండి: టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పట్టణం టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ గారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఏడవల్లి మాట్లాడుతూ… ఈ నెల 24వ తేదీ నాడు మన ప్రియతమా…

కంటి వెలుగు కార్యక్రమంలో కళ్ళజోళ్ళు పంపిణీ చేసిన DCMS వైస్ చైర్మన్ కొత్వాల

తెలంగాణా రాష్ట్ర ప్రజలకు కంటిచూపు ప్రసాదిస్తున్న మహోన్నతవ్యక్తి C.M.కె.సి.ఆర్.. – DCMS వైస్ చైర్మన్ కొత్వాల భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ సకలేంద్రియానం నయనం ప్రధానం’ అన్ని ఇంద్రియాల్లో కెల్లా కళ్ళు ప్రధానం అని, అట్టి కళ్ళకు చూపుల్లో ఇబ్బందులు…

దేశంలోని అన్నివర్గాలకు ఆదర్శప్రాయుడు అంబేద్కర్ – DCMS వైస్ చైర్మన్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ యావత్ భారత దేశంలోని అన్ని మతాలకు, వర్గాలకు ఆదర్శప్రాయుడు అంబేద్కర్ అని DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం…

రోడ్డు ప్రమాదంలో గాయపడిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కుమారుని పరామర్శించిన : ఎమ్మెల్యే వనమా

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ సుజాతనగర్ మండలం సింగభూపాలెం బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇస్తారయ్య గారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసి, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఇస్తారయ్య కుమారుడిని పరామర్శించి, డాక్టర్ తో…

పాత పాల్వంచ గడియకట్ట మజీదే అబూబకర్ మజీదులో హిందువుల ఇఫ్తార్ విందులో పాల్గొన్న DCMS వైస్ చైర్మన్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ ముస్లింల పవిత్ర ఉపవాస మాసం – రంజాన్ సందర్భంగా పాత పాల్వంచ గడియకట్టలోని మజీదే అబూబకర్ మజీదులో హిందువులు మతాలకతీతంగా ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ ఇఫ్తార్ విందులో DCMS వైస్ చైర్మన్ కొత్వాల…

ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్ తోటే నీళ్లు, నిధులు, నియామకాలు : ఎమ్మెల్యే వనమా

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ టిఆర్ఎస్ పార్టీ విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలి : ఎమ్మెల్యే వనమా కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం పట్టణం పాత పోస్ట్ ఆఫీస్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ…

రైతుల సంక్షేమమే పాల్వంచ సొసైటీ పాలకవర్గం లక్ష్యం.. – DCMS వైస్ చైర్మన్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️ దుర్గా ప్రసాద్ రైతులకు సంక్షేమమే లక్ష్యంగా పాల్వంచ సొసైటీ పాలకవర్గం కృషి చేస్తున్నదని DCMS వైస్ చైర్మన్,పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. బుధవారం సొసైటీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత…

తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను ఆదుకోవాలని… – ఏడవల్లి కృష్ణ.

భద్రాది కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ ఆమరణ నిరహార దీక్ష చేపట్టిన ఉద్యమకారుడు రషీద్ ఆరోగ్యం క్షీణిస్తున్న విషయం తెలుసుకుని దీక్ష స్థలం వద్దకు వెళ్లి పరామర్శించిన TPCC జనరల్ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ. పాల్వంచ మండల తహశీల్దార్ తో మాట్లాడి వారి…

కొత్తగూడెంలో jio5g సేవలును ప్రారంభించిన : ఎమ్మెల్యే వనమా

కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ ఈరోజు లక్ష్మీదేవి పల్లిలో జియో ఆఫీసులో కొత్తగూడెం లో జియో 5g సేవలను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారుఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ ప్రజలకు జియో…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ప్రభుత్వ విప్ రేగా కాంతారావును కలిసిన భద్రాచలం జర్నలిస్ట్ జేఏసీ ప్రతినిధులు

కొత్తగూడెంలో ఇళ్ల స్థలాల కేటాయింపుకు కృషి – ప్రభుత్వ విప్ రేగా కాంతారావును కలిసిన భద్రాచలం జర్నలిస్ట్ జేఏసీ ప్రతినిధులు -ఏజెన్సీ జర్నలిస్టులకు న్యాయం చేయాలని వినతి భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అర్హులైన…

” విధులు బహిష్కరించిన పాల్వంచ మున్సిపల్ స్వచ్ఛ వర్కర్స్”

భద్రాది – కొత్తగూడెం జిల్లాపాల్వంచ గత రెండు సంవత్సరాలుగా పాల్వంచ మున్సిపాల్టీ లో స్వేచ్ఛ వర్కర్స్, డ్రైవర్స్, హెల్ఫర్స్ మొత్తం 54 మంది విధులు నిర్వహిస్తూ పాల్వంచను స్వచ్ఛ మున్సిపాల్టీ గా తీర్చిదిద్దుటలో తమ వంతు పాత్ర పోషిస్తున్న తీరు అమోఘం.…