Month: June 2023

చరిత్రలో ఈ రోజు…జూన్ 28…

సంఘటనలు 1914: ఫెర్డినాండ్, ఆస్ట్రియా యువరాజు హత్య చేయబడ్డాడు. జననాలు 1920: బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, తెలుగు రచయిత, సంపాదకులు, ఉపన్యాసకులు. 1921: పి.వి.నరసింహారావు, భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. (మ.2004) 1931: ముళ్ళపూడి వెంకటరమణ, తెలుగు…

నేటి రాశి ఫలాలు జూన్ 28, 2023

మేషం ప్రయత్న కార్యసిద్ధి కలదు. మీ రంగాల్లో చక్కటి ఫలితాలను అందుకుంటారు. బంధువుల నుంచి ఆదరాభిమానాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో భరణి నక్షత్రం వారికి క్షేమం చేకూరుతుంది. ప్రయాణసిద్ధి ఉంది. ఇష్టదేవతారాధన శుభప్రదం. వృషభం వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి.…

నేటి పంచాంగం… జూన్ 28, 2023….

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం… జూన్ 28, 2023…. విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: ఆషాఢ…

Medak District: మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిరోధకంపై అవగాహన కార్యక్రమం…

ఈరోజు జిల్లా మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిరోధకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారి గారు మాట్లాడుతూ… మాదకద్రవ్యాలు నిర్మూలించడం మన అందరి బాధ్యత అని…

దుబ్బాక : ఆరోగ్య పరిరక్షణ కోసం యోగా తప్పనిసరి దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు

ఆరోగ్య పరిరక్షణకు యోగ తప్పనిసరి అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పిలుపునిచ్చారు. చేగుంట మండల కేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ లో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులతో కలిసి యోగా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ……

తెలంగాణ దశాబ్ది వేడుకలలో భాగంగా PRTU జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు

మెదక్ అర్బన్జూన్ 5,2023 సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్ల స్వల్పకాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందని, ప్రజా సంక్షేమం లోనూ.. అభివృద్ధిలోనూ. యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచి తెలంగాణ ఆచరిస్తుందని, దేశం అనుసరిస్తుందని చెప్పుకునే స్థాయికి చేరిందని రాష్ట్ర…

మెదక్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనఏడుపాయలలో యాగశాల ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే ఎం.పద్మా దేవేందర్ రెడ్డిలు మెదక్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పాపన్నపేట మండలం ఏడుపాయల దేవస్థానము వద్ద యాగ శాలను వేద…

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మెదక్ విద్యుత్ ప్రగతి కార్యక్రమంలో సీఎం రాజకీయ కార్యదర్శి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మెదక్ పట్టణం సాయి బాలాజీ గార్డెన్ లో జరిగిన విద్యుత్ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ గారి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా…

జగిత్యాలలో అంగరంగ వైభవంగా సాయిబాబా వార్షికోత్సవం… శాస్త్రోక్తంగా పూజలు

జగిత్యాల జిల్లా కేంద్రంజూన్ 5,2023 జగిత్యాలలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 24వ వార్షికోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి.మూడు రోజులపాటు ఉత్సవాలను, పూజలను స్వామికి శాస్త్రోక్తంగా నిర్వహించారు.మూడో రోజు సోమవారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, గౌరీ పూజ, సహస్ర…

“ధరణి” పరిష్కారం కోసం రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి – కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్

లిక్కర్ స్కాం నుండి బిడ్డను కాపాడుకోవడానికి బీజేపీతో కుమ్మకు కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపాలన్న కేసీఆర్ వ్యాఖ్యాలపై ఎమ్మెల్సీ ఫైర్ ప్రజల ఆకాంక్ష నెరవేర్చి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ “ధరణి” పరిష్కారం కోసం రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి –…

సింగరేణి కాలరీస్ కంపెనీ ఉత్తమ కార్మికులకు సన్మానము

మంచిర్యాల జిల్లాబెల్లంపల్లిజూన్ 05, 2023 తెలంగాణ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం గొలేటి భీమన్న స్టేడియంలో బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్ చేతుల మీదుగా పలువురు ఉత్తమ కార్మికులకు కుటుంబ సమేతంగా సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో…

శిలాఫలకంపై జెడ్పి చైర్ పర్సన్ పేరు లేకపోవడం బాధాకరం – మాజీ చైర్ పర్సన్ బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ భోగ శ్రావణి

శిలాఫలకంపై జెడ్పి చైర్ పర్సన్ పేరు లేకపోవడం బాధాకరం ఇది ముమ్మాటికి బహుజన మహిళలను అవమానించడమే జగిత్యాల ఎమ్మెల్యే కావాలని చేసిన తప్పుకు అధికారులను బలి చేస్తారా…? జగిత్యాల ఎమ్మెల్యే “హింసించే ఓ పులకేసి” జగిత్యాల ఎమ్మెల్యే కావాలని చేసిన తప్పుకు…

Hanmakonda News : గిరిజన రిజర్వేషన్ లపై 20 న ఇందిర పార్క్ వద్ద ఎల్.హెచ్.పి.ఎస్ మహా ధర్నా కరపత్రాల ఆవిష్కరణ

గిరిజన రిజర్వేషన్ లను 9వ సేడ్డ్యుల్ లో చేర్చాలి.20 న ఇందిర పార్క్ వద్ద ఎల్.హెచ్.పి.ఎస్ మహా ధర్నా! హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో కరపత్రాల ఆవిష్కరణ!ఎల్.హెచ్.పి.ఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జాటోత్ కిషన్ నాయక్. ఈరోజు హన్మకొండ పబ్లిక్ గార్డెన్…

Jogulamba gadwal News :  దేవర మహోత్సవంలో పాల్గొన్న అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం గారు.

మానవపాడు మండల సాక్షి దినపత్రిక రిపోర్టర్ అయిన శ్రీ.రాఘవేంద్ర గారు ఏరువాక పూర్ణిమ సందర్బంగా చేన్నిపడు గ్రామంలో శ్రీ.శ్రీ.శ్రీ.సుంకులమ్మ దేవతకు దేవర చేసిన సందర్బంగా వారి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గారు హాజరై వారు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.…

Jogulamba gadwal News సురక్ష దినోత్సవం : పోలీసు పెట్రోకార్స్ మరియు బ్లూ కొల్ట్స్ వాహన ర్యాలీని ప్రారంభించిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం గారు

పోలీసు పెట్రోకార్స్ మరియు బ్లూ కొల్ట్స్ వాహన ర్యాలీ ని ప్రారంభించిన.. – అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం గారు.., జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి.సరిత గారు.., జిల్లా ఎస్పీ శ్రీమతి.సృజన గారు.. తెలంగాణ అవతరణ దినోత్సవ ఉత్సవాలలో భాగంగా…

Jagtial News : ఆపి,రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు…

జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 13 మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు. ఈ కార్యక్రమంలో…

Jagtial News: జగిత్యాల జిల్లా కేంద్రంలో క్రిటికల్ కేర్ హాస్పిటల్, కేంద్ర ఔషధ గిడ్డంగి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన

జగిత్యాల జిల్లా కేంద్రంలో 16 కోట్లతో క్రిటికల్ కేర్ హాస్పిటల్ భవన నిర్మాణానికి,3 కోట్ల 60 లక్షలతో కేంద్ర ఔషధ గిడ్డంగి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, ఎమ్మెల్యేలు డా.సంజయ్ కుమార్ గారు,…

Jagtial News: నేడు సురక్ష దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న పలువురు నేతలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సురక్ష దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, డా.సంజయ్ కుమార్ గారు, జెడ్పీ చైర్…

మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో తెలంగాణా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సంధర్భంగా పతాకావిష్కరణ

జూన్ 02, 2023 తెలంగాణా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల పతాకావిష్కరణ సంధర్భంగా మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్.పి. శ్రీమతి రోహిణి ప్రియదర్శి ఐ.పి.యెస్ గారు తెలంగాణ తల్లి చిత్ర పటానికి పూలమాల వేసి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ…

మావోయిస్టు అగ్రనేత కటకం ఆనంద్ అలియాస్ సుదర్శన్ గుండె పోటుతో మృతి

మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌ మృతిచెందారు. మే 31న మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో గుండెపోటుతో మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ ప్రకటించారు. కటకం సుదర్శన్‌ బస్తర్‌ మావోయిస్టు పొలిటికల్‌ బ్యూరో సెంట్రల్‌ కమిటీలో…

రైతు సదస్సు జరిగే జగన్నాధపురం రైతు వేదికను సందర్శించిన… – DCMS వైస్ చైర్మన్ కొత్వాల

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో ఈనెల 3వ తేదీన నిర్వహించే రైతు సదస్సులలో భాగంగా జరిగే జగన్నాధపురం రైతు వేదికను శుక్రవారం DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సందర్శించారు. రెవిన్యూ, వ్యవసాయ శాఖ, మండల పరిషత్ అధికారులతో కలిసి…

రైతుల సమస్యలు పరిష్కరించకుండా సంబురాల..?? – MLC తాటిపర్తి జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా కేంద్రంజూన్ 3,2023 రైతుల సమస్యలు పరిష్కరించకుండా సంబురాల..? రైతులు ప్రశ్నిస్తారనే భయంతో బైండోవర్ చేస్తున్నారు.. చెప్పింది వినడమే సంబురాల పరమార్థమా..?? తొమ్మిదేళ్ళ ధాన్యం సేకరణ నుండి అనుభవం పాఠాలు నేర్ప లేదా.. ఇంకా ధాన్యం సేకరణలో సమస్యలు పరిష్కరించరా..??…

దశాబ్ది ఉత్సవాల్లో జర్నలిస్టులకు గౌరవించాలి – మంత్రి కొప్పుల ఈశ్వర్ కు జర్నలిస్ట్ ల విజ్ఞప్తి

జగిత్యాల జిల్లాజూన్ 2,2023 రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించి గౌరవించాలని జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘాల నాయకులు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు విజ్ఞప్తి…

మెదక్ పట్టణంలోని జిల్లా కోర్టు ఆవరణలో రాష్ట్ర అవతరణ వేడుక సంబరం

మెదక్ జిల్లాజూన్ 02,2023 తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం మెదక్ పట్టణంలోని జిల్లా న్యాయస్థానం వద్ద గౌరవ శ్రీమతి పి లక్ష్మీ శారద గారు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్ జడ్జ్ మెదక్ గారు మహనీయుల…

BJP, BRS లది చైనా మాంజాలా గట్టి బంధం – MLC తాటిపర్తి జీవన్ రెడ్డి

లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై నోరుమెదపని బీజేపీ నేతలు మాస్టర్ ప్లాన్ పై జగిత్యాల ఎమ్మెల్యే అధికారుల పొరపాటు అనడం ఆశ్చర్యం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల : మే 31,2023 బీజేపీ, బారాస మైత్రి చైనా మాంజా…

Jagtial District : అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినం కరపత్రం ఆవిష్కరణ చేసిన MLA సంజయ్ కుమార్

పోగాకు వాడకంతో క్యాన్సర్ బారినపడే ప్రమాదం – జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల, మే 31,2023 పోగాకు వాడకంతో ప్రజలు వివిధ రకాల రోగాలతో పాటు క్యాన్సర్ బారినపడే ప్రమాదముందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హెచ్చరించారు. జగిత్యాలకూ చెందిన…