మాజీ సర్పంచ్ లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ కు మాజీ సర్పంచుల వినతి
మాజీ సర్పంచ్ ల సంక్షేమానికి200 కోట్ల నిధులు కేటాయించాలి హెల్త్ కార్డులిచ్చి కార్పొరేట్ వైద్యం అందించాలి – రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ కూ మాజీ సర్పంచుల వినతి ఐదు సంవత్సరాల సర్పంచ్ పదవి కాలంలో గ్రామాలాభివృద్ధికి, ప్రజలకూ…